With PK Forever Profile picture
Jul 21, 2018 31 tweets 13 min read Read on X
Before Elections What He said
We need special Status
Not for 5Years But For 15years!

Before Elections You Wanted 15Years Of Special Category Status For State!

You changed your words after Elections!for your Benefits!

TDP CHEATED AP

#UTurnUncleCBN
When Pawan Kalyan Held Public Meetings On Special Category Status In Sep 9th 2016,You Have made a secret MIDNIGHT Pact With Central Govt and You TDP govt Has Accepted Special Package From centre !

TDP CHEATED AP

10-09-2016
హోదా వస్తే అన్నీ వచ్చేస్తాయా?
U TURN కంటే అబద్దాల కోరు అనడం కరెక్ట్!

నేను ప్యాకేజికి ఒప్పుకున్నాను అని ఆయనే చెప్పాడు!

మళ్లీ కధ అడ్డం తిరిగే సరికి

లేదు నేను ప్యాకేజికి ఒప్పుకోలేదు అని మాట మార్చారు!

ఏమనుకుంటున్నారు బాబు?!

నువ్వే కావాలని నువ్వే వద్దని ఏందీ నాటకాలు?!

TDP CHEATED AP
Hon CM sir In Delhi After Meeting Central Miniters!
వాళ్లు చెప్పింది EAP ల ద్వారా వచ్చే నిధులని ప్యాకేజి రూపంలో ఇస్తాం అన్నారు!
దానికి మేం ఒప్పుకున్నాం!

మన హక్కు హోదా అయితే ప్యాకేజికి ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది?!

TDP CHEATED AP

N Chandrababu Naidu welcomes Centre's special package for Andhra Pradesh

పవన్ హోదా మీద తిరుపతి సభ పెట్టి నిలదీయగానే అర్థరాత్రి మంతనాలు చేసి హడావిడిగా 12గంటలకి జైట్లీ ప్యాకేజి ప్రకటిస్తే దానికి తలాడించింది టిడిపి!!

TDP CHEATED AP

Date -Sep8th 2016
google.com/amp/wap.busine…
పవన్ కేంద్రాన్ని నిలదీస్తుంటే పచ్చ తమ్ముళ్లు ప్రాజెక్టుల్లో వాటాలు ,పర్సనల్ బెనిఫిట్ల కోసం హోదాని తాకట్టు పెట్టింది మీరే కదా!

అంటకాగి అంటకాగి అన్నిటిలో అన్నీ పంచుకుని ఎలక్షన్ల సమయానికి ప్లేటు ఫిరాయించాడు బాబు!

TDP CHEATED AP
Date 14Sep2016!

హోదా కోసం కాకినాడ సభ పెట్టాక ప్యాకేజి ఆహా ఓహో అన్నది మీరు!

మర్చిపోయారా?!

అప్పుడు ధన్యవాధాలు ఇప్పుడు అవిశ్వాసాలు!

రాజ్నాధ్ ఏమో "బాబు ఇంకా మా మిత్రుడే అంటారు"

TDP CHEATED AP
You Were The Main culprit Mr Babu!

You Have Accepted the Package

You have accepted for your Personal|Political Benefits at that constant of time !

You are responsible for betrayal!

You Are the One Responsible !

Even PM Said U Took "U TURN "

TDP CHEATED AP
U TURN UNCLE CBN Change Of Words Over A Period Of Time!

TDP CHEATED AP
హోదా అంటే జైలుకే,విద్యార్థుల తల్లిదండ్రులకి వార్నింగ్
మరి ఇదేంటి సారు మీ ధర్మ పోరాట దీక్షకి విద్యార్థులని తీసుకొచ్చినారు?

అప్పుడు వెళ్లొద్దు అన్నారు
ఇప్పుడు మీరే తరలిస్తున్నారు!
మీరు చేస్తే వ్యాపారం ఎదుటోడు చేస్తే వ్యభిచారమా?
TDP CHEATED AP
విద్యార్థులు ప్రత్యేక హోదా కోసం RK BEACH లో నిరసన చేస్తుంటే ఆపేసి ! పెట్టుబడులకి వ్యతిరేకం అని చెప్పి అరెస్టు చేసి !
విద్యార్థులను జైలల్లో పెట్టిన ఘనత మీదే కదా సార్!!
అప్పుడు హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు,!

ఇప్పుడు హోదా హక్కు అని సొల్లు

TDP CHEATED AP
Enlighten people on special package: Naidu to TDP leaders

Oct 5, 2016

ప్రజలకి ప్యాకేజి గురించి చెప్పండి - బాబు౧

హోదా గురించి పవన్ చెప్తే అవగాహనా రాహిత్యం అన్న బాబు ఇప్పుడు అదే హోదా కోసం పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ లు ఎందుకు బాబు గారు?!

TDP CHEATED AP

google.com/amp/s/m.timeso…
ఇది వైజాగ్ Incident తర్వాత రోజు ఈనాడు లో వచ్చిన కధనం
మనమే ఎక్కువ సాధించాం!
ప్రత్యేక హోదాతో సమనమైనవి అన్నీ వచ్చాయి
Date-27Jan2017

మొన్న మాకు ఏమి రాలేదు!అన్యాయం అన్నారు

29సార్లు ఢిల్లీ వెల్లినా ఏమి ఇవ్వలేదు అని మీరే అన్నారు ఏది నమ్మాలి?

TDP CHEATED AP

హోదాతోనే అన్నీ రావు!
మరి అన్నీ రావు అనుకున్నప్పుడు ఇప్పుడు ధర్మపోరాట దీక్ష అని ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి సభలు పెడుతున్నారు?
పోని ప్యాకేజి వచ్చిందా అంటే అదీ లేదు!
ప్రజల్ని మభ్య పెట్టడానికా ఈ ఆర్భాటాలు??
TDP CHEATED AP
These Are The Statements Given By CM chandra babu Naidu On Special Status!
హోదా తో పరిశ్రమలు రావు!
హోదా సంజీవనా?

మీరే వద్దన్నారు

మీరే కావాలనుకుంటున్నారు!

TDP CHEATED AP
కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు
29సార్లు ఢిల్లీకి వెళ్లాను అన్నారు
మనమే ఎక్కువ సాధించాం
అని స్వయానా బాబు గారే అన్నారు
ఈయన గారు NDA నుండి బయటకి రాగానే కేంద్రం ఏమి చెయ్యలేదు అంటున్నారు?
ఎలా నమ్మమంటారు సార్ మీ మాటల్ని?
మాట మార్చడం అలవాటైపోయింది!
TDP CHEATED AP

మనమే ఎక్కువ సాధించాం అని చెప్పి మళ్లీ అమిత్ షా ని అబద్దాలు చెప్పకండి అంటారేంటి సార్?
9పేజీల లేఖ లో చెప్పినవన్నీ అభద్దాలే అయితే మీరు చెప్పింది కూడా అబద్దమే అవుతుంది సార్!
NDA లో ఉన్నంత కాలం మనమే ఎక్కువ పొందాం!
బయటకి వచ్చాక మనకి ఏం ఇవ్వలేదు!
TDP CHEATED AP

A glimpse of All The Above!!
➡️Before Election
➡️After Election In Delhi
➡️In Secretariat
హోదా తో ఒరిగేది ఏమి లేనప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ధర్మదీక్షలు ఎందుకు సార్వాడు!

TDP CHEATED AP
Change Of Words On Special Status

➡️Status Waste
Package Best
➡️We are getting package equivalent to Status
➡️We Demanded For status But They Gave Package
➡️There will be more benefit To state by Package Rather Than Status!
TDP CHEATED AP
Continuition

TDP CHEATED AP

నేను అసలు స్పెషల్ ప్యాకేజ్ కి ఓప్పుకోలేదు - చంద్రబాబు

ప్యాకేజిని స్వాగతిస్తున్నాం అని చెప్పింది మీరే!

అసలు నేను ప్యాకేజికి ఎప్పుడు ఓప్పుకున్నాను అంటున్నారు!

జనాలని నమ్మమంటారా సారు?!

TDP CHEATED AP
Then - నేను ప్యాకేజికి ఒప్పుకున్నాను
Now- నేను ప్యాకేజికి ఒప్పుకోలేదు
ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు సార్ జనాల్ని

మభ్యపెట్టడం లో మాస్టర్స్ చేసారు బాబు గారు!

TDP CHEATED AP
Our beloved పందుల పందేలు!!

Att మాకే ఎక్కువ వచ్చాయి ఇంతకంటే ఎవడికీ ఎక్కవ ఇవ్వలేదు అన్న సుజనా చౌదరి గారు ఇప్పుడెందుకు మరి 29సార్థు ఢిల్లీకెల్లినా మాకు ఏమి రాలేదని చెప్తంన్నారు?!

ఏది నమ్మమంటారు సార్

వచ్చాయనా?

రాలేదనా?!

TDP CHEATED AP
Our Story Teller in Parliment

Movie Review Writer

Famous Industrialist

Guntur MP Shri.Galla Jaydev Garu About Special Package!
Special package far better than SCS: Jayadev
Date - 12th March 2017
TDP CHEATED AP
thehindu.com/news/national/…
Our Hundred Speeches Hero
Guntur MP Galla Jayadev Sir Thanking Modi For announcing Special Status!

నిన్న మొన్న పార్లమెంట్ లో సినిమా డైలాగులు పేల్చిన ఈయన అప్పుడు ప్యాకేజికి ఎందుకు మధ్ధతు ఇచ్చారో!

ధన్యవాదాలు తెలిపింది మీరే మాష్టారు!!
TDP CHEATED AP
హోదా ముగిసిన అధ్యాయం- ఖైమా కేసినేని!

మరి నిన్న పార్లమెంట్లో ఖైమా ఖైమా అని పెద్ద పెద్ద హిందీ పదాలు వాడి కేంద్రాన్ని ఎదిరించినట్టు బిల్డప్ ఇచ్చారు?!

ముగిసిన అధ్యాయం కదా!

ముగిసిన దాని మీద చర్చ ఎందుకు సార్?!

TDP CHEATED AP
This Is What Tdp Leader Said About Status when Every Youth In Ap is protesting For SCS!

మీరే ముగిసిందని

మళ్లీ మీరే మాకు కావాల్సిందే అని ఎన్ని రకాలుగా మాట మారుస్తారు సార్?!

కాస్తైనా ఉండాలి కదా "సిగ్గు"

TDP CHEATED AP
Yes You Are a Big supporter For MODI until And Unless you Are being exposed by people of ap about SCS !

TDP CHEATED AP
అక్కడకెల్లి మన సమస్యల మీద మాట్లాడవయ్యా అంటే భరత్ అనే నేను బ్లాక్బస్టర్ బాహుబలి సూపర్ హిట్ అని కాదు సారు!

రైల్వే జోన్ గురించి ఒక్క మాట లేదు

కడప ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట లేదు!
జిల్లాలకి ప్యాకేజి సంగతి ఏంటి?!

ఇవి మాట్లాడకుండా సినిమాలా ?!

TDP CHEATED AP
ప్యాకేజికి వెంకయ్యకి సన్మానం చేసింది పవన్ కళ్యాణ్ కాదు జనసేన కాదు!

మీ ఎంపీలే!
మీ మంత్రులే!

ఊరేగించి మరీ సన్మానాలు చేసింది మీరే సార్!

సన్మానాలు చేయించుకున్నోళ్ల అడ్రస్ గల్లంతు!

చేసిన వాళ్లది 2019లో గళ్లంతు!👌

TDP CHEATED AP
ఊసరవెళ్లి చంద్రబాబు!!

TDP CHEATED AP

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with With PK Forever

With PK Forever Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Viplavam_

Jul 7, 2018
@BJP4India
ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలి అన్న వెంకయ్య తర్వాత ఇవ్వడం కుదరదు అని చెప్పి ఆంధ్రాలో సన్మానాలు చేయించుకున్నారు!

మాట తప్పినందుకు మీకు

మాట తప్పినా మీకు వత్తాసు పలికిన దేశం పార్టీకి ప్రజలే బుధ్ధిచెప్తారు!

JANASENA NIRASANA KAVATHU

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పుడు తెలీదా ఏ రాష్ట్రాలు హోదాకి అర్హత ఉంది దేనికి లేదు అన్నది?!

ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చేసి గెలిచాక వాటిని మరచిపోయే నాయకులు మన పాలకులు!

వారి తీరుని నిరసిస్తూ "జనసేన నిరసన కవాతు

JANASENA NIRASANA KAVATHU
హోదాకోసం తిరుపతిలో సభ:"2016 Aug27 "

తెలుగు దేశం ,బిజేపి ప్రభుత్వాలని హెచ్చరించిన పవన్!

అప్పుడు హోదా అన్నేల్లు ఇస్తాం ఇన్నేళ్లు ఇస్తాం అని పార్లమెంటు లో వాగ్దానాలు చేసిన మీకు అవి గెలిచాక గుర్తులేవా?!

JANASENA NIRASANA KAVATHU

Read 41 tweets
Nov 10, 2017
#WhyToSupportJanasena
ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరిస్తా.
ఒక ఊరు ఉంది,ఆ ఊరుకి వెళ్లాలంటే ఒకటే రోడ్డు,ఆరోడ్డు మోత్తం గుంటలు,బురద,వెళ్లాలంటే నరకప్రాయం.
ఆ ఊరి జనాలు తప్పక అదే రోడ్డు లో వెళ్లేవారు.
Folloe This Tweet Thread to Know my Views and Ideoloogy .
పైన Tweet లో,దిక్కుమాలిన రోడ్డుని రాజకీయవ్యవస్థగా పోల్చాను,ప్రజలు కాంక్షించే అభివ్రుద్దిని ఊరి తో పోల్చా.
స్యాతంత్య్రం వచ్చినప్పటి నుండి అదే రోడ్డులో ,వేరే దిక్కులేక.ప్రత్యామ్నాయం లేక అవే రాజకీయపార్టీలను గెలిపిస్తూ వచ్చాం,అభివ్రుద్ది చేసినా చెయ్యకపోయినా.
#WhyToSupportJanasena
ఆ ఊరి జనాల అద్రుష్టం బావుండి,కొత్త రోడ్డు పడింది.ఇక్కడ కొత్త రోడ్డుని #జనసేన తో పోల్చా.
గుంటలు కాని ,బురద కాని,లేని రోడ్డు అది.కొత్త రోడ్డు వేసాక కూడా పాత రోడ్డులో వెళ్తామా,లేక కొత్త రోడ్డులోనా???
#WhyToSupportJanasena
Read 15 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(