#WhyToSupportJanasena
ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరిస్తా.
ఒక ఊరు ఉంది,ఆ ఊరుకి వెళ్లాలంటే ఒకటే రోడ్డు,ఆరోడ్డు మోత్తం గుంటలు,బురద,వెళ్లాలంటే నరకప్రాయం.
ఆ ఊరి జనాలు తప్పక అదే రోడ్డు లో వెళ్లేవారు.
Folloe This Tweet Thread to Know my Views and Ideoloogy .
పైన Tweet లో,దిక్కుమాలిన రోడ్డుని రాజకీయవ్యవస్థగా పోల్చాను,ప్రజలు కాంక్షించే అభివ్రుద్దిని ఊరి తో పోల్చా.
స్యాతంత్య్రం వచ్చినప్పటి నుండి అదే రోడ్డులో ,వేరే దిక్కులేక.ప్రత్యామ్నాయం లేక అవే రాజకీయపార్టీలను గెలిపిస్తూ వచ్చాం,అభివ్రుద్ది చేసినా చెయ్యకపోయినా. #WhyToSupportJanasena
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
When Pawan Kalyan Held Public Meetings On Special Category Status In Sep 9th 2016,You Have made a secret MIDNIGHT Pact With Central Govt and You TDP govt Has Accepted Special Package From centre !
TDP CHEATED AP
10-09-2016
హోదా వస్తే అన్నీ వచ్చేస్తాయా?
U TURN కంటే అబద్దాల కోరు అనడం కరెక్ట్!
నేను ప్యాకేజికి ఒప్పుకున్నాను అని ఆయనే చెప్పాడు!
మళ్లీ కధ అడ్డం తిరిగే సరికి
లేదు నేను ప్యాకేజికి ఒప్పుకోలేదు అని మాట మార్చారు!