IYRKRao , Retd IAS Profile picture
May 17, 2018 7 tweets 4 min read Read on X
#తిరుమల అర్చకుల వివాదంలో ఇది నా పత్రికా ప్రకటన

దేవాలయాలలో నిర్వహించే కైంకర్యాలు జీవిత కాలానికి సంబంధించినవి. శారీరకంగా మానసికంగా శక్తి ఉన్నంత కాలం ఈ కార్యాలు నిర్వహించవచ్చు. ఇటువంటి దైవికమైన కార్యక్రమానికి లౌకికమైన ఉద్యోగం లాగా పదవీ విరమణ నిర్ణయించటం సరికాకపోవచ్చు.
పైపెచ్చు తిరుమలలోని అర్చకులు స్కేల్ ఆఫ్ పే పొందలేదు. అందుచేత వీరికి సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే పదోన్నతులు పదవీ విరమణ తర్వాత వచ్చే సౌకర్యాలు ఉండవు. అటువంటి పరిస్థితులలో 65 ఏళ్ల కి పదవీవిరమణ చేయాలనడం సరికాదు.
#టిటిడి అర్చకుల కొనసాగింపు విధానాన్ని బోర్డు ఆమోదం పొందిన తర్వాత నేను ఈ ఒ గా ఉన్న పుడు‌ధార్మిక పరిషత్ ఆమోదంతో ఒక‌ స్కీము తయారు చేయడం అయినది.

* ఆ స్కీము ప్రకారమే వీరు వారి పదవుల్లో కొనసాగుతున్నారు .
ఆ స్కీమును ఆమోదించి వారు కూడా సుప్రీంకోర్టులోని వారి వ్యాజ్యాన్ని ఈ విషయం తెలియజేసి ఉపసంహరించుకోవడం జరిగింది.

* ఏదైనా వారిపై నిర్ణయం తీసుకునే అధికారం ధార్మిక పరిషత్ కి సుప్రీం కోర్టు అనుమతితో మాత్రమే ఉంది.
కానీ ఈ ప్రభుత్వం కారణాలు ఏమో తెలియదు కానీ నాలుగేళ్ల నుంచి ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదు.

అటువంటి పరిస్థితులలో అర్చకులను తొలగించే అధికారం బోర్డు కు ఉండకపోవచ్చు.
ప్రభుత్వ తీరు చూస్తుంటే సమంజసమైన ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పాల్సింది పోనిచ్చి లేక సలహాలు సమంజసంగా ఉంటే ఆహ్వానించి అనుసరించటం వదిలేసి ప్రశ్నించినందుకు వేటు వేయడమే తమ లక్ష్యంగాపెట్టుకున్నట్లు కనిపిస్తున్నది.

ఐవైఆర్ కృష్ణారావు

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with IYRKRao , Retd IAS

IYRKRao , Retd IAS Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @IYRKRao

May 17, 2018
Press note on #Tirumala priests removal:

Kainkaryam is a lifelong duty which a person performs as long as he is physically and mentally active .There cannot be a retirement for such kainkaryams since it’s not a secular duty.
Further priests of #Tirumala temple have not opted for a scale of pay with promotion benefits and are also not eligible for any post retirement benefits. That being the case without the benefits of regular employment it would be unfair to insist on their #retirement.
#TTD board has no powers to retire them.They are continued under a scheme approved by the #dharmic parishadas under the act. #Tirumala priests filed this scheme in the Supreme Court and withdrew their case there as their demands were taken care of under the scheme.
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(