Kainkaryam is a lifelong duty which a person performs as long as he is physically and mentally active .There cannot be a retirement for such kainkaryams since it’s not a secular duty.
Further priests of #Tirumala temple have not opted for a scale of pay with promotion benefits and are also not eligible for any post retirement benefits. That being the case without the benefits of regular employment it would be unfair to insist on their #retirement.
#TTD board has no powers to retire them.They are continued under a scheme approved by the #dharmic parishadas under the act. #Tirumala priests filed this scheme in the Supreme Court and withdrew their case there as their demands were taken care of under the scheme.
Hence only dharmic parishad with the consent of Supreme Court can amend the scheme.Present government for reasons best known has not constituted the dharmic parishad in the last four years. In the absence of the dharmic parishad board cannot retire the priests.
The message seems to be if you question on relevant issues you are out.
దేవాలయాలలో నిర్వహించే కైంకర్యాలు జీవిత కాలానికి సంబంధించినవి. శారీరకంగా మానసికంగా శక్తి ఉన్నంత కాలం ఈ కార్యాలు నిర్వహించవచ్చు. ఇటువంటి దైవికమైన కార్యక్రమానికి లౌకికమైన ఉద్యోగం లాగా పదవీ విరమణ నిర్ణయించటం సరికాకపోవచ్చు.
పైపెచ్చు తిరుమలలోని అర్చకులు స్కేల్ ఆఫ్ పే పొందలేదు. అందుచేత వీరికి సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే పదోన్నతులు పదవీ విరమణ తర్వాత వచ్చే సౌకర్యాలు ఉండవు. అటువంటి పరిస్థితులలో 65 ఏళ్ల కి పదవీవిరమణ చేయాలనడం సరికాదు.
#టిటిడి అర్చకుల కొనసాగింపు విధానాన్ని బోర్డు ఆమోదం పొందిన తర్వాత నేను ఈ ఒ గా ఉన్న పుడుధార్మిక పరిషత్ ఆమోదంతో ఒక స్కీము తయారు చేయడం అయినది.
* ఆ స్కీము ప్రకారమే వీరు వారి పదవుల్లో కొనసాగుతున్నారు .