Infrastructure :
జై రాజ్ ఇస్పాత్ - కర్నూలు - 3000 కోట్లు - 1000 ఉద్యోగాలు.
రెడ్ కొన్ ట్యూబ్స్ - నెల్లూరు - 508 కోట్లు - 500 ఉద్యోగాలు.
అల్ట్రాటెక్ - గుంటూరు, కర్నూలు - 1500 కోట్లు - 2500 ఉద్యోగాలు.
రామ్కో సిమెంట్ - కర్నూలు - 350 కోట్లు - 500 ఉద్యోగాలు.
ఆమోద్ ట్రైమెక్స్ - భావనపాడు - 2500cr - 5000 ఉద్యోగాలు.
చెట్టినాడ్ సిమెంట్ - గుంటూరు - 1100cr - 1000 ఉద్యోగాలు
ప్లోరా సెరామిక్స్ - నెల్లూరు - 60cr- 250 ఉద్యోగాలు.
Chemicals
శాంతిరామ్ కెమికల్స్ - కర్నూలు - 900cr- 650 ఉద్యోగాలు
డెక్కన్ కెమికల్స్ - విశాఖపట్నం - 1000cr- 400 ఉద్యోగాలు
Foods & Processing Units
మోంటాలెజ్ - చిత్తూరు - 1250 కోట్లు - 1600 ఉద్యోగాలు.
కోకా-కోలా - విశాఖపట్నం - 1375 కోట్లు - 3645 ఉద్యోగాలు.
బ్రిటానియా - చిత్తూరు - 150 కోట్లు - 100 ఉద్యోగాలు.
కెల్లోగ్స్ - చిత్తూరు - 350 కోట్లు - 300 ఉద్యోగాలు
పెప్సి - చిత్తూరు - 760 కోట్లు - 350 ఉద్యోగాలు.
గోద్రేజ్ ఆగ్రోవెట్ - చిత్తూరు - 250 కోట్లు - 240 ఉద్యోగాలు.
Agriculture:
అంబుజా ఎక్స్పోర్ట్ - కర్నూలు - 250 కోట్లు - 500 ఉద్యోగాలు.
జైన్ ఇరిగేషన్ - కర్నూలు - 600 కోట్లు - 500 ఉద్యోగాలు
పెన్వర్ ప్రొడక్ట్స్ - నెల్లూరు - 1500cr - 2500
Minerals:
MPL స్టీల్ - కర్నూలు - 1000 కోట్లు - 800 ఉద్యోగాలు.
వెల్స్పన్ రెన్యువబుల్స్ - కర్నూలు - 120 కోట్లు - 100 ఉద్యోగాలు
social media lo kurchuni jobs levu ani yedichevaru/yegathali cheseavaru..
ini lakshala udyogalu lo ye okati raledhu meeku ante,ipatikana realize ayi social media vodilesi nijayithiga try cheyandi. Good Luck !
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
When you hear about Chandrababu Naidu, you associate him with the Hi-Tech city & the IT development of united AP. Media also mostly projected these achievements of @ncbn and somehow did not project the other achievements.👇
However, Chandrababu Naidu and his contribution to the state of Andhra Pradesh is much more than that, during 1996-98 he was key in the United front governments and got the required funds to the state. From 1999-2004 he supported the NDA govt from outside.
With the 29 MP’s he had, he brought a lot of central funds to the state and took up many welfare activities. Here is a snapshot of what all he demanded and got from the centre. A lot of them are for the agriculturists and ironically he was dubbed as an anti-farmer leader.
16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు గారు 50 వేలు కంటే తక్కువ రుణాలు ఉన్న 22 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించి ఒకే సారి రుణమాఫీ చేసాడు.38 లక్షల రైతులు కు సంబంధించిన 1 లక్ష 50 వేల రూపాయల వరకు రుణమాఫీ ని 5 విడతలుగా చేస్తున్నారు.
*రైతులకు 7 గంటలు కరెంటు ను కంటిన్యూ గా ఇస్తున్నారు.
* 50 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారు.
*దళితులకు ,ముస్లిమ్స్ కి పెళ్లికానుక గా 50 k, బీసీ లకు 30 k ప్రతి ఆడబిడ్డకు ఇస్తున్నారు.
*RTC ఉద్యోగులకు, APNGO ల కు 43% ఫిట్మెంట్ ఇచ్చారు.