£ꪖꪜꪖꪀꪗꪖ Profile picture
Cinephile & Dendrophile
Oct 3, 2018 14 tweets 3 min read
గత నాలుగేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సాధించిన సంస్థలు, ఉద్యోగాలు.
#Andhrapradesh @ncbn

పెట్టుబడి : 83000 కోట్లు
ఉద్యోగాలు : 1,30,000 ఉద్యోగాలు
పరోక్ష ఉద్యోగాలు : 4,50,000 ఉద్యోగాలు 👇 Automobile:
ఇసుజు - చిత్తూరు - 3000 కోట్లు - 3000 ఉద్యోగాలు.
హీరో మోటో కార్ప్ - చిత్తూరు - 1600 కోట్లు - 5000 ఉద్యోగాలు.
భారత్ ఫోర్జ్ యూనిట్ - నెల్లూరు - 1200 కోట్లు - 3000 ఉద్యోగాలు.
కళ్యాణి స్టీల్ - అనంతపురం - 1000 కోట్లు - 2000 ఉద్యోగాలు.
Jul 29, 2018 4 tweets 2 min read
When you hear about Chandrababu Naidu, you associate him with the Hi-Tech city & the IT development of united AP. Media also mostly projected these achievements of @ncbn and somehow did not project the other achievements.👇 However, Chandrababu Naidu and his contribution to the state of Andhra Pradesh is much more than that, during 1996-98 he was key in the United front governments and got the required funds to the state. From 1999-2004 he supported the NDA govt from outside.
Jul 13, 2018 54 tweets 10 min read
@ncbn ఈ నాలుగు సంవత్సరాల్లో ఎం చేశారు? 👇 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు గారు 50 వేలు కంటే తక్కువ రుణాలు ఉన్న 22 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించి ఒకే సారి రుణమాఫీ చేసాడు.38 లక్షల రైతులు కు సంబంధించిన 1 లక్ష 50 వేల రూపాయల వరకు రుణమాఫీ ని 5 విడతలుగా చేస్తున్నారు.